బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన దుండగుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అతని కోసం ముంబై పోలీసు శాఖకు చెందిన 30 బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.సైఫ్ దాడి గురించి ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి.దీనిని ఉద్దేశించి తాజాగా మహారాష్ట్ర మంత్రి యోగేష్ కడమ్ స్పందించారు.సైఫ్‌పై దాడితో అండర్‌వరల్డ్‌కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.దుండగుడు ఎటువంటి క్రిమినల్ గ్యాంగ్‌కు పనిచేయడం లేదన్నారు.అసలు ఎవరి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడన్న విషయంలో కూడా ఆ వ్యక్తికి క్లారిటీ ఉండకపోవచ్చు అని పోలీసులు తెలిపారు.
Previous Articleకేజ్రీవాల్ పై దాడి…బీజేపీ పనేనని ఆప్ ఆరోపణ
Next Article సైఫ్‌కు ఊర్వశీ రౌతేలా క్షమాపణలు