భారత్-బంగ్లాదేశ్‌కు చెందిన రైతుల మధ్య తలెత్తిన వాగ్వాదం చిన్నపాటి ఘర్షణకు దారి తీయడంతో సరిహద్దు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.బీఎస్‌ఎఫ్ – బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు బీఎస్‌ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.జనవరి 6న ఉభయ దేశాలకు చెందిన సరిహద్దు భద్రతా దళాల మధ్య వివాదం తలెత్తిన సుఖ్‌దేవ్‌పూర్ సరిహద్దు ఔట్‌పోస్టు ప్రాంతం వద్దనే నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
Previous Articleఈ ఏడాది ఉగాది నుండి గద్దర్ పురస్కారాలు
Next Article చంద్రుడు పుట్టకపై తాజా అధ్యయనం…!