Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » మహారాష్ట్ర ఎన్నికలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నలు
    జాతీయం & అంతర్జాతీయం

    మహారాష్ట్ర ఎన్నికలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నలు

    By adminFebruary 7, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    మహారాష్ట్ర ఎన్నికలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు. మహారాష్ట్రలో 5 సంవత్సరాలలో కంటే 5 నెలల్లో ఎక్కువ మంది ఓటర్లను ఈసీ ఎందుకు చేర్చింది? మహారాష్ట్రలోని మొత్తం వయోజన జనాభా కంటే 2024లో ఎక్కువ మంది ఓటర్లు ఎందుకు ఉన్నారు? అని ప్రశ్నించారు. అలాగే తమకు ఉన్న అనుమానాలు లో ఒక దానిని అడుగుతున్నాం ఉదాహరణకు కమ్తీ నియోజకవర్గం, ఇక్కడ బీజేపీ సాధించిన ఓట్లు దాదాపుగా జోడించబడిన కొత్త ఓటర్ల సంఖ్యకు సమానమని పేర్కొన్నారు. ఈసీ తప్పనిసరిగా ఈ ప్రశ్నలకు సమాధానమివ్వాలి మరియు 2024 లోక్ సభ ఎన్నికలు మరియు 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండింటి యొక్క మహారాష్ట్ర ఓటర్ల జాబితాలను తమకు అందించాలని కోరారు.

    Our questions to the Election Commission on the Maharashtra elections:

    – Why did EC add more voters in Maharashtra in 5 months than it did in 5 years?

    – Why were there more registered voters in VS 2024 than the entire adult population of Maharashtra?

    – One example among many… pic.twitter.com/K7fOWdnXmV

    — Rahul Gandhi (@RahulGandhi) February 7, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఏపీ సీఎం చంద్రబాబుని కలిసిన సినీ సంగీత దర్శకుడు తమన్
    Next Article టీటీడీ బోర్డు రద్దు పిటిషన్‌ను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.