కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది.హోండురస్‌కు ఉత్తరాన రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదైంది.దీని కారణంగా అమెరికాకు సునామీ ముప్పు ఉందని జియోలాజికల్ సర్వే సంస్థ హెచ్చరించింది.భారీ భూకంపం కరేబియన్ సముద్రాన్ని అల్లల్లాడించింది.అయితే కేమన్ దీవులకు నైరుతి వైపు కరేబియన్ సముద్రంలో రెక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ మేరకు భూమిపై ప్రభావం ఏర్పడిందో లేదో ఇంకా తెలియలేదు.నిన్న రాత్రి యునైటెడ్ స్టేట్స్ కు చెందిన జియోలాజికల్ సర్వే ఈ భారీ భూకంపాన్ని గుర్తించింది.
Previous Articleకన్నప్ప నుండి రేపు ఫస్ట్ సింగిల్ విడుదల…!
Next Article చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ …!