కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారిగా కేరళ క్యాడర్ కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు.కాగా ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు.ఈ నేపథ్యంలో మేరకు నిన్ కొత్త సీఈసీ ఎంపిక కోసం సమావేశం జరిగింది.అయితే ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్ షా,ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఈసీ ఎంపిక కమిటీ సమావేశమై జ్ఞానేష్ కుమార్ పేరును ఖరారు చేశారు.అయితే ఎలక్షన్ కమిషనర్‌గా వివేక్ జోషి పేరును ఖరారు చేశారు.ఈ క్రమంలో సీఈసీ ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆమోదించారు.అనంతరం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు