దాదాపు రెండు దశాబ్దాలుకు పైగా వీడియో కాలింగ్ సేవలతో యూజర్లకు సేవలందించిన ‘స్కైప్’ ఇక చరిత్రలోకి వెళ్లిపోతోంది. కోవిడ్ సమయంలో ఈ సాంకేతికత సర్వీస్ బాగా ఆదరణ పొందింది. కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులు, వ్యాపార సంస్థలు స్కైప్ సేవలను బాగా వినియోగించారు. అయితే, ప్రస్తుతం యూజర్ల నుంచి ఆదరణ తగ్గడం, మార్కెట్‌లో మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి రావడం తదితర కారణాలతో స్కైప్ మే 5 నుండి కనుమరుగు కానుంది. స్కైప్ సేవలను నిలిపివేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తాజాగా ప్రకటించింది. స్కైప్ యూజర్లను మైక్రోసాఫ్ట్ టీమ్స్ వైపు మళ్లించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు