Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » పాకిస్థాన్ దుష్ట యత్నాలను నిర్వీర్యం చేసిన భారత ఆర్మీ… వీడియో విడుదల
    జాతీయం & అంతర్జాతీయం

    పాకిస్థాన్ దుష్ట యత్నాలను నిర్వీర్యం చేసిన భారత ఆర్మీ… వీడియో విడుదల

    By adminMay 9, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పులకు భారత ఆర్మీ అత్యంత సమర్థవంతంగా తిప్పకొట్టాయి. ఈ క్రమంలో పలు పాకిస్థానీ సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పాక్ సైనిక పోస్టును భారత దళాలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలను కూడా భారత సైన్యం తాజాగా విడుదల చేసింది. గత రాత్రి పాకిస్థాన్ సాయుధ దళాలు పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించి పలు దాడులకు పాల్పడ్డాయని భారత సైన్యం అధికారికంగా తెలిపింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ పొడవునా పాక్ దళాలు అనేకసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఏడీజీ పీఐ-ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా తెలిపింది. పాకిస్థాన్ జరిపిన మిస్సైల్, డ్రోన్ దాడుల ప్రయత్నాలను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టిన కొద్ది గంటల్లోనే పాక్ దళాలు మళ్లీ కాల్పులకు తెగబడ్డాయి. దీనికి ప్రతిగా భారత సైన్యం ఎదురుదాడికి చేసింది. దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో భారత సైన్యం కట్టుబడి ఉంది. అన్ని దుష్ట పన్నాగాలకు బలంతోనే ప్రతిస్పందిస్తామని సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు, జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఓ భారీ చొరబాటు యత్నాన్ని భగ్నం చేసింది.

    OPERATION SINDOOR

    Pakistan Armed Forces launched multiple attacks using drones and other munitions along entire Western Border on the intervening night of 08 and 09 May 2025. Pak troops also resorted to numerous cease fire violations (CFVs) along the Line of Control in Jammu and… pic.twitter.com/WTdg1ahIZp

    — ADG PI – INDIAN ARMY (@adgpi) May 9, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleత్రివిధ దళాల అధిపతులతో భేటీ అయిన రాజ్ నాథ్, అజిత్ దోవల్… సీఎంలకు ప్రధాని మోడీ ఫోన్
    Next Article ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఏ ఎగ్జామ్స్ వాయిదా… వెల్లడించిన ఐసీఏఐ

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.