కెనడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ మంది హిందువులు భాగస్వామ్యం అయ్యేలా రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం పెరగాలని కెనడియన్ MP చంద్ర ఆర్య పిలుపునిచ్చారు. Hindu Heritage Month సందర్భంగా Parliament Hillలో ఆయన కాషాయ జెండాను ఎగురవేశారు. కెనడాలో మూడో అతిపెద్ద మత సమూహమైన హిందువులు దేశ వృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, అదేవిధంగా రాజకీయాల్లో కూడా క్రీయాశీలకంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కెనడా రాజకీయాల్లో హిందువుల ప్రాతినిధ్యం పెరగాలి: చంద్ర ఆర్య
By Indu1 Min Read
Previous ArticleTG ప్రభుత్వ నిర్ణయంపై గాంధీ మునిమనుమడి అసంతృప్తి!
Next Article రవీంద్ర జడేజా సూపర్ రికార్డ్