కెనడా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తాజాగా భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. కెనడాలో సైబర్ నేరాలకు భారత్ ప్రయత్నిస్తోందని, భారత ప్రభుత్వ ప్రాయోజిత సైబర్ నేరగాళ్లు గూఢచర్యం కోసం కెనడా ప్రభుత్వ నెట్‌వర్క్‌లపై దాడికి పాల్పడవచ్చని భావిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ఇది భారత్‌పై దాడికి కెనడా అనుసరిస్తున్న మరో వ్యూహంగా అభివర్ణించింది.
భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చిన కెనడా.. ఖండించిన కేంద్రం
By Indu1 Min Read
Previous Articleఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం సబబే: హైకోర్టు
Next Article అమెరికాలో భారత ఓటర్లు ఎంత మందో తెలుసా?