నాలుగేళ్లకి ఓసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది అంకం ప్రారంభం కాబోతోంది. ఈరోజు అంటే మంగళవారం(నవంబర్ 5) అమెరికా వ్యాప్తంగా జరిగే ఓటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ఆరుగురు బరిలో ఉన్నా.. పోటీ మాత్రం ఇద్దరి మధ్యే ఉంది. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ బరిలో దిగుతున్నారు. ఇండిపెండెంట్లుగా మరో నలుగురు ఉన్నా.. వారి పేరు రేసులో వినిపించడం లేదు.
తుది అంకానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా?
By Indu1 Min Read
Previous Articleపెసల్లో ఇంత మ్యాటర్ ఉందా.. ఇలా వాడారంటే మీ అందం రెట్టింపు..
Next Article బంగ్లాదేశ్ హిందువుల గురించి పవన్ ఆవేదన