నిన్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్ లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమిదే అధికారమని ఫలితాలు వెల్లడించాయి.ఆ వివరాల ప్రకారం..బీజేపీ,శివసేన (షిండే),ఎన్సీపీ (అజిత్ పవార్) కూటమికి 175-195 సీట్లు వస్తాయని పేర్కొంది.కాంగ్రెస్,ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఉన్న మహా వికాస్ అఘాడీ కూటమి 85-112 సీట్లకే పరిమితం అవుతుందని పీపుల్స్ పల్స్ తేల్చి చెప్పింది.
Peoples Pulse Exit Poll 2024:
The ruling Mahayuti is poised for victory in Maharashtra!
🏛️ *Majority Mark: 145/288
🔹 Mahayuti: 182 (175-195)
🔹 MVA:* 97 (85-112)
🔹 Others: 9 (7-12) #MaharashtraElections2024 #ExitPollResults #MahayutiVictory #BJPMaharashtra #MVA pic.twitter.com/RFDEanXz4x— Peoples Pulse (@PulsePeoples) November 20, 2024