ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.సుక్మా జిల్లాలో భద్రతా దళాలు,మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.ఈ ఘటనలో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్‌గఢ్‌లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో దక్షిణ సుక్మా ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈక్రమంలోనే బలగాలపై మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు.
Previous Articleప్రభాస్ అంటే నాకెంతో ఇష్టం: అల్లు అయాన్
Next Article ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా లండన్