కేరళ వయనాడ్ లోక్ సభకు జరుగుతున్న ఉపఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక వాద్రా భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ప్రస్తుతానికి లక్ష ఓట్ల మెజార్టీతో ఆమె దూసుకుపోతున్నారు.సీపీఐ నుండి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు.ప్రియాంక వాద్రా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ప్రస్తుతానికి లక్ష ఓట్లకు భారీ ఆధిక్యంలో ప్రియాంక దూసుకుపోతున్నారు.సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు.అయితే ఈరోజు మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి ఫలితం వెలువడే అవకాశం ఉంది.ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో రాహుల్‌గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Previous Articleనాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ‘తండేల్’ నుండి కొత్త పోస్టర్
Next Article డబ్ల్యూటీసీలో రిషబ్ పంత్ అరుదైన ఘనత