దేశ రాజధాని న్యూఢిల్లీలో రెండు పాఠశాలకు ఈరోజు ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి.దిఎస్పీ ఆర్కే పురం, జీడీ గోయేoక పశ్చిమ విహార్ పాఠశాలలకు ఈరోజు తెల్లవారు జామున స్కూల్ లో బాంబ్ పెట్టమని మెయిల్స్ వచ్చాయి.దీనితో అప్రమత్తం అయిన స్కూల్ సిబ్బంది సెలవు ప్రకటించారు.వచ్చిన విదార్తులను ఇంటికి పంపించేశారు. పోలీసులకు సమాచారం అందించారు.బాంబ్ స్క్వార్డ్ ఆయా స్కూల్స్ లో తనిఖీలు మొదలుపెట్టారు.బాంబ్ బెదిరింపులు ఈ మధ్య దేశంలో చాలా జరుగుతున్నాయి.వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
Previous Articleకన్నీళ్లు పెట్టుకుంటూనే సంతకం చేసిన ప్రియాంక
Next Article విడాకుల తర్వాత ఒకే స్టేజ్ పై స్టార్ కపుల్