హెచ్-1బీ, ఎల్ 1 వీసాదారులకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఈ వీసాదారుల జీవిత భాగస్వాముల కోసం ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ పునరుద్ధరణ గడువును పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 180 రోజులుగా ఉన్న ఈ గడువును 540 రోజులకు పొడిగిస్తున్నట్టు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ప్రకటించింది.ఇది ఎవరెవరికి వర్తిస్తుందని విషయం పై కొన్ని సూచనలు చేసింది.ఇది 2022 మే 4వ తేదీన, ఆ తర్వాత దరఖాస్తు చేసే వారికి వచ్చే ఏడాది జనవరి 13 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది.
Previous Articleఆ అంశం పై చర్చ వస్తె తల దించుకోవాల్సి వస్తుంది: కేంద్ర మంత్రి
Next Article ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు.. : ట్రంప్

