భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్)ను సుసాధ్యం చేయడానికి ప్రధాని మోడీ 11 సంకల్పాలను ప్రకటించారు.
1.సమిష్టి అభివృద్ధి: సబ్ కా సాథ్, సబ్ కా వికాస్.
2.అవినీతి పట్ల జీరో టాలరెన్స్
3.చట్టాన్ని పాటించడాన్ని గర్వంగా భావించడం.
వలస పాలన మనస్తత్వం నుండి విముక్తి.
దేశ రాజకీయాలను “కుటుంబ పాలన” నుండి విముక్తి చేయడం.
6. రాజ్యాంగాన్ని గౌరవించడం మరియు వ్యక్తిగత ప్రయోజనాల కోసం దానిని దుర్వినియోగం చేయడం నిరోధించడం(సంవిధాన్ కా సమ్మాన్)
7.రిజర్వేషన్లు ఎత్తివేయకపోవడం.రిజర్వేషన్లను ఇప్పటికే కలిగి ఉన్న వారి నుండి లాక్కోకుండా చూసుకోవడం మరియు
8. మత ఆధారిత రిజర్వేషన్లను నివారించడం.
9.మహిళల నేతృత్వంలోని వృద్ధికి భారతదేశం ఉదాహరణగా ఉండాలి.
10.రాజ్య సే రాష్ట్ర కా వికాస్ -రాష్ట్రాల కేంద్రంగా అభివృద్ధి తద్వారా దేశం అభివృద్ధి.
11.ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేదే మన లక్ష్యం.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

