చాట్ జీపీటీ పేరెంట్ కంపెనీ ఓపెన్ ఏఐ సెర్చ్ ఇంజన్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే పెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ సదుపాయాన్ని అందరికీ ఉచితంగా అందిస్తున్నట్లు తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొంది.
ఇకపై సబ్స్క్రిప్షన్ తో పని లేకుండా ఎవరైనా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్ ను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. మరిన్ని సదుపాయాలను దీనికి జోడించినట్లు తెలిపింది. చాట్ జీపీటీ ఆప్టిమైజ్ వెర్షన్ ను ఆవిష్కరించింది. ఇక ఇందులో తాజాగా అడ్వాన్స్డ్ వాయిస్ సెర్చ్ మోడ్ ఫీచర్ ను తీసుకొచ్చింది. వాయిస్ కమాండ్ల ద్వారా ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందొచ్చు. చాట్ జీపీటీ లాగిన్ అయిన యూజర్లందరూ సెర్చ్ ఇంజిన్ యాప్, వెబ్సైటు ఉచితంగా వినియోగించుకోవచ్చు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

