ప్రముఖ కాఫీ చైన్ ‘స్టార్బక్స్’ భారత మార్కెట్ నుండి నిష్ర్కమించబోతోందంటూ…కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్త కథనాలపై టాటా గ్రూపు సంస్థ ‘టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్’ స్పష్టత ఇచ్చింది. స్టార్బక్స్పై జరుగుతున్న ప్రచారం నిరాధారమని కొట్టిపారేసింది.ఈ మేరకు టాటా గ్రూప్ ఊహాగానాలను ఖండించింది.కాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, బీఎస్ఈ లిమిటెడ్, కలకత్తా స్టాక్ ఎక్స్ఛేంజ్లకు నిన్న ఓ లేఖ రాసింది.కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాలను అంశాల వారీగా ఖండించింది.
‘స్టార్బక్స్’ నిష్క్రమించడం లేదు:- టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్
By admin1 Min Read
Previous Articleక్రిస్మస్ అంటే ప్రేమ, దయ, కరుణ: ఏపీ మంత్రి లోకేష్
Next Article రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు: ఏపీ సీఎం చంద్రబాబు

