2024లో తన మనసు గెలిచిన చిత్రాలు, రచనలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌ను ఉద్దేశించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.ఆయన షేర్ చేసిన చిత్రాల జాబితాలో భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ మొదటి స్థానంలో ఉంది. 2.కాన్‌క్లేవ్, 3.ది పియానో లెసెన్, 4.ది ప్రామిస్డ్ ల్యాండ్, 5.ది సీడ్ ఆఫ్ ది స్కేర్డ్ ఫిగ్, 6.డ్యూన్: పార్ట్, 7.అనోరా, 8.డీడీ, 9.షుగర్‌కేన్, 10.ఏ కంప్లీట్ అన్‌నోన్ ఈ చిత్రాలకు తనకు బాగా నచ్చాయని అన్నారు. సినీ ప్రియులు వీటిని వీక్షించమని ఆయన రికమెండ్ చేశారు. లంచ్, యాయో, జంప్, ఫేవరెట్, యాక్టివ్, గోల్డ్ కోస్ట్ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్ ఈ ఏడాది తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు