విశాఖ ఆర్కే బీచ్ లో జరిగిన ఇండియన్ నేవీ ఆపరేషనల్ డెమో కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నావికాదళ విన్యాసాలను తిలకించారు. సీఎం చంద్రబాబు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి, మనుమడు దేవాన్ష్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాఖ నావెల్ కమాండ్ దేశ రక్షణలోనే కాకుండా, ఏ విపత్తు వచ్చినా సహాయక చర్యల్లో ముందు ఉంటుందని కొనియాడారు. హుదుద్ తుఫాను సహాయక చర్యల్లో నేవీ చూపించిన చొరవ ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. విశాఖపట్నం ప్రజలు చూపించే అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని అన్న సీఎం విశాఖ అంటేనే ఒక ప్రశాంతత, మంచితనానికి మారు పేరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు