ఆంధ్రప్రదేశ్ బిజేపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి గారు ఈరోజు కేంద్రం ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తో సమావేశం అయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ…విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సమస్యలపై కేంద్రమంత్రి కుమారస్వామి తో చర్చించారని పేర్కొన్నారు.ఈ మేరకు ఉద్యోగులకు ప్రతినెల జీతాలు సరిగ్గా అందేలా చూస్తానని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చినట్లు తెలియజేశారు.కాగా ఈ భేటీలో కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కూడా పాల్గొన్నారు.ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను,ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Met the Honourable Minister for Steel and Heavy Industries, Sri Kumaraswamy Ji and discussed the issues of the employees in Vizag Steel Plant and sought his support in ensuring they receive their salaries every month.
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కుమారస్వామి జీ తో… pic.twitter.com/Qz3XE0pnFA
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) February 11, 2025