ఇటీవల ఒక కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విజయవాడ లోని సబ్ జైలులో ములాఖాత్ అయ్యారు. కాగా , వంశీతో ములాఖత్ పై జగన్ జవాబివ్వాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ జగన్ కు బహిరంగ లేఖ రాశారు. అందులో 10 పాయింట్లను ప్రస్తావించారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినందుకు మద్దతు ఇస్తున్నారా అని జగన్ ను ప్రశ్నించారు.
వంశీతో ములాఖత్ పై జవాబివ్వాలి: వైసీపీ అధినేత జగన్ కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు లేఖ
By admin1 Min Read