ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేడు ప్రారంభమైన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మా ప్రభుత్వం పది సూత్రాలు – స్వర్ణాంధ్ర విజన్ 2047ను పునరుద్ఘాటించారు. భవిష్యత్తు సుభిక్షంగా ఉండడం కోసం మన దార్శనికతను నిర్వచించే పది మార్గదర్శక సూత్రాలను రూపొందించిందని వివరించారు.
1. పూర్తిగా పేదరికం నిర్మూలించడం.2. మానవ వనరుల అభివృద్ధి & జనాభా నిర్వహాణ 3. నైపుణ్యం పెంపుదల మరియు ఉపాధికల్పన.4. నీటి భద్రత 5. రైతు-అగ్రిటెక్ 6. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ 7. వ్యయ నియంత్రణ, విద్యుత్ & ఇంధనం. 8. ఉత్పత్తి పరిపూర్ణత. 9. స్వచ్ఛాంధ్ర. 10. విస్తృత సాంకేతికత ఏకీకరణ.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు