ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ సి హెచ్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన శాసన సభ వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేత చీఫ్ విప్ జీ వీ ఆంజనేయులు, జనసేన నుండి మంత్రి నాదెండ్ల మనోహర్, బిజెపీ నుండి విష్ణు కుమార్ రాజు, తదితరులు సమావేశం లో పాల్గొన్నారు.
అసెంబ్లీకి వచ్చి, ప్రజా సమస్యల పై చర్చించాలి: మంత్రి అచ్చెన్నాయుడు
ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది తాము కాదని ప్రజలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీకి స్పష్టం చేశారు. ప్రజలు వైసీపీకిచ్చిన స్థానానికి గౌరవం ఇచ్చి, ప్రజా తీర్పుని గౌరవిచ్చి, అసెంబ్లీకి వచ్చి, ప్రజా సమస్యల పై చర్చించాలని ఆయన సూచించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు