వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తాజాగా ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఈమేరకు రాజీనామా చేసి ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు. ఇప్పటికే ఆ పార్టీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు.అందులో పోతుల సునీత, కర్రి పద్మ శ్రీ, కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ ఉన్నారు. తాజాగా మరో ఎమ్మెల్సీ రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 5కు చేరింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

