తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌గా నిలిచింది.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఆయన సభలో ప్రకటించారు.మెరుగైన వైద్యం, బలమైన విద్యా వ్యవస్థ, అన్నదాతల సంక్షేమం కోసం కీలక చర్యలు చేపట్టామని తెలిపారు. మహాత్మా గాంధీ సందేశాన్ని నడిమిట్టగా తీసుకుని ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీతనం, సుస్థిర అభివృద్ధి, పారదర్శక పాలన అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతమవుతుందని భట్టి విక్రమార్క వెల్లడించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు