నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.ఈ సినిమాలో చెప్పిన విషయాలతో ప్రేక్షకులు ఇప్పుటికీ బాగా కనెక్ట్ అవుతారు.ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ప్రపంచం ఏమీ మారలేదు.మనం ఇంకా అదే లక్ష్యాల వైపు పరుగెడుతున్నామని అన్నారు.ఓరకంగా ఈ సబ్జెక్ట్‌కు ఇప్పుడు ఇంకా ప్రాధాన్యత పెరిగిందనుకుంటున్నా’ అన్నారు.ఈ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మార్చి 21న రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.ఈ తరం యువత కూడా ఈ సినిమా చూసి పాజిటివిటీ అలవర్చుకోవాలనే ఉద్దేశంతో రీరిలీజ్ చేస్తున్నామని తెలిపారు. నాగ్ అశ్విన్ ప్రస్తుతం ‘కల్కి’ సీక్వెల్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలిపారు.అలాగే భవిష్యత్తులో నానితో మరోసారి సినిమా చేయాలని ఉందని వెల్లడించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు