బాపట్ల జిల్లా చినగంజాం మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించి. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేడు 1వ తేదీ సందర్భంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు సిబ్బంది అందిస్తున్నారు . ఉదయం10 గంటలకే దాదాపుగా 80% లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు