అండమాన్ నికోబార్ రాష్ట్రం శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ ఛైర్ పర్సన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీ ఎస్. షాహుల్ హమీద్ ఎన్నిక కావడం సంతోషం కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఈ విజయం దక్కడం కోసం పనిచేసిన అండమాన్ నికోబార్ దీవుల రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.మాణిక్య రావు యాదవ్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, అండమాన్ రాష్ట్ర ఇన్-ఛార్జ్ వి.మాధవ నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అజోయ్ బైరాగిలకు అభినందనలు. శ్రీవిజయపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
అండమాన్ నికోబార్ శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ ఛైర్ పర్సన్ గా టీడీపీ నేత… చంద్రబాబు హార్షం
By admin1 Min Read