iGoT కర్మయోగి భారత్ పోర్టల్‌లో 7 లక్షలకు పైగా ఉద్యోగులను నమోదు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నమోదు చేయడం ఇదే మొదటి సారి. ఇక ఈ ప్లాట్‌ఫారమ్ జాతీయ సివిల్ సర్వీసుల (ఐఏఎస్, ఐపీఎస్) సిబ్బందికి సంబంధించిన శిక్షణ, ఇతర రకాల సహాయం అందించేందుకు మిషన్ కర్మయోగి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక వేదికను ఏర్పాటు చేసింది. ప్రజల భాగస్వామ్య స్పృహతో జాతీయ ప్రాధాన్యతతో భవిష్యత్తు సాంకేతికతను సేవల వితరణ చేసే విధంగా సివిల్ సర్వీసులను తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం.
iGoT కర్మయోగి భారత్ పోర్టల్‌లో 7 లక్షలకు పైగా ఉద్యోగులను నమోదు చేసి ఏపీ ప్రభుత్వం రికార్డు
By admin1 Min Read