దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హాజారే ట్రోఫీలో కర్ణాటక, మహారాష్ట్ర జట్లు సెమీఫైనల్ చేరాయి. తాజాగా జరిగిన మ్యాచ్ లో కర్ణాటక బరోడా పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో క్వార్టర్స్ లో మహారాష్ట్ర పంజాబ్ పై 70 పరుగుల తేడాతో గెలిచింది.
సెమీ ఫైనల్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ఓటమి
మలేషియా సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సెమీ ఫైనల్ లో ఓటమితో ఇంటిముఖం పెట్టారు. డబుల్స్ విభాగంలో సెమీస్ లో ఈ జోడీ కొరియాకు చెందిన కిమ్ వాన్-సియో సెంగ్ చేతిలో ఓడింది.
నేటి నుండి మహిళల హాకీ లీగ్:
మహిళల హాకీని మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేటి నుండి ఉమెన్స్ హకీ ఇండియన్ లీగ్ (డబ్ల్యూ.హెచ్.ఐ.ఎల్) ప్రారంభం కానుంది. రెండు వారాలు జరిగే ఈ టోర్నీలో నాలుగు ఫ్రాంచైజీ లు తలపడనున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు