ఉత్తరాఖండ్ లో జరుగుతున్న 38వ నేషనల్ స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ బీచ్ వాలీబాల్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించింది. 25-23, 21-19 స్కోరుతో తమిళనాడు టీమ్ పై విజయం సాధించింది. తాజాగా జరిగిన ఫైనల్ లో కె.మణికంఠరాజు, ఎల్.దివ్యసాయి ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆర్చరీలో వెటరన్ దీపికా కుమారి 18 ఏళ్ల జుయల్ సర్కార్ విజేతలుగా నిలిచారు. బీహార్ కు చెందిన అంకితపై దీపికా కుమారి 6-4 తో గెలుపొందింది.
Previous Articleడోనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చిన ఫెడరల్ కోర్ట్ …!
Next Article నటుడు సోనూ సూద్ పై అరెస్ట్ వారెంట్ జారీ…!