రంజీ ట్రోఫీ ఫైనల్ కేరళ విదర్భ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఓవర్ నైట్ స్కోర్ 131/3తో ఆట ప్రారంభించిన కేరళ 342 పరుగులకు ఆలౌటయింది. కెప్టెన్ సచిన్ బేబీ 98 (235; 10×4) కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఆదిత్య సర్వాటే 79 (185; 10×4),మహ్మద్ అజహరుద్దీన్ (34), సల్మాన్ నిజార్ (21) జలజ్ సక్సేనా (28) పరుగులు చేశారు. దీంతో విదర్భకు 37 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే 3 వికెట్లు, హార్ష్ దూబే 3 వికెట్లు తీశారు. ఇక ఈ ట్రోఫీలో దూబే అదరగొట్టాడు. ఈ సీజన్ లో ఇప్పటికే 69 వికెట్లు పడగొట్టిన అతను 2018-19లో అశుతోష్ అమన్ (68) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు