వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు. అతని పోరాట స్ఫూర్తి, ఉత్సాహం, తపన అతనిని గొప్ప క్రికెటర్ల సరసన చేర్చారని అన్నాడు. అంతే కాకుండా తనను గుర్తుకు తెస్తున్నట్లు ఈ దిగ్గజ క్రికెటర్ పేర్కొన్నాడు. కోహ్లీ వన్డే వరల్డ్ కప్ కు ముందు పెద్దగా ఫామ్ లో లేడని కానీ వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించాడని అన్నారు. కోహ్లీ ప్రతిభకు ఇది అత్యుత్తమ నిదర్శనమని పేర్కొన్నాడు. అందుకే తనను అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో చేర్చినట్లు తెలిపాడు. చాలా మంది ఆటగాళ్లంటే తనకు ఇష్టమని అలాగే సచిన్ అన్నా తనకు ఇష్టమని అతను రిటైర్ అయ్యాడని ప్రస్తుతం కోహ్లీ అంటే ఇష్టమని పేర్కొన్నాడు. మైదానంలో కోహ్లీ తీరు ప్రత్యేకమని కొనియాడాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు