ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్,మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఈ క్షణం నుంచి వన్డే క్రికెట్ నుండి విరమణ తీసుకుంటున్నట్లు చెప్పాడు.ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో…ఆస్ట్రేలియా కెప్టెన్ గా చేశాడు.నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది.దీనితో 35 ఏళ్ల స్మిత్..వన్డేల నుండి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.అయితే స్టీవ్ స్మిత్ తన కెరీర్‌లో 170 వన్డేలు ఆడాడు.వాటిల్లో 5800 పరుగులు చేశాడు.దీనితో 12 సెంచరీలు,35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు