ఇటీవలే ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది. భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అనంతరం వివిధ దేశాల అత్యుత్తమ ఆటగాళ్లతో ఐసీసీ టీమ్ ను ప్రకటించింది. ఆరుగురు భారత ఆటగాళ్లకు అందులో స్థానం లభించింది.
ఐసీసీ టీమ్:
మిచెల్ శాంట్నర్ (కెప్టెన్) (న్యూజిలాండ్)
రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)
గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)
మాట్ హెన్రీ (న్యూజిలాండ్)
విరాట్ కోహ్లీ (భారత్)
శ్రేయాస్ అయ్యర్ (భారత్)
కే.ఎల్.రాహుల్ (భారత్)
వరుణ్ చక్రవర్తి (భారత్)
మహ్మద్ షమీ (భారత్)
అక్షర్ పటేల్ (భారత్)
ఇబ్రహీం జాద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్)
అజ్మతుల్లా (ఆఫ్ఘనిస్తాన్).
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

