2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చనున్నారు. 128 సంవత్సరాల తరువాత క్రికెట్ ఒలింపిక్స్ లోకి తీసుకురానున్నారు. ఒకవేళ అప్పుడు భారత్ ఫైనల్ చేరితే తన టీ20 రిటైర్మెంట్ ను వెనక్కితీసుకుంటానని ప్రకటించాడు. ఒలింపిక్స్ లో మెడల్ గెలుచుకోవడం అద్భుతమే కదా అని కోహ్లీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ క్లబ్ సమ్మిట్ లో చెప్పాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ భారత్ కైవసం చేసుకున్న అనంతరం ఆ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు