ప్రతి ఏటా సమ్మర్ లో క్రికెట్ వినోదాన్ని అందించే క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియం లీగ్ (ఐపీఎల్) ఈ నెల 22 నుండి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇక ఈ మెగా ఈవెంట్‌ను డిజిటల్ వేదికగా జియో ప్రసారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తన వినియోగదారులకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రీఛార్జ్ ప్లాన్లపై జియో యూజర్లు 90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని తెలిపింది. వినియోగదారులు రూ. 299 అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా పొందవచ్చు. దీంతో క్రికెట్ అభిమానులలో మరింత ఉత్సాహాన్ని నింపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు