ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) అధ్యక్షపదవికి ఒలింపిక్ మాజీ స్విమ్మర్ క్రిస్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. 12 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన థామస్ బాచ్ స్థానంలో జూన్ 23న క్రిస్టీ కోవెంట్రీ బాధ్యతలు తీసుకుంటారు. ఈమె 2033 వరకు పదవీలో ఉంటారు. 131 ఏళ్ల చరిత్రలో ఐవోసీ అధ్యక్షపదవి బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా, ఆఫ్రికా జాతీయురాలిగా జింబాబ్వేకు చెందిన క్రిస్టీ కోవెంట్రీ అరుదైన ఘనత అందుకోనున్నారు. జింబాబ్వేకు చెందిన క్రిస్టీ కోవెంట్రీ ఒలింపిక్స్ లో స్విమ్మింగ్ లో రెండు సార్లు బంగారు పతకాలు సాధించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు