స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రహ్మణియన్ పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్స్ లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ డెన్మార్క్ కు చెందిన ఆండ్రెస్ ఆంటోన్ సెన్ పై 18-21, 12-21, 21-5తో విజయం సాధించి సంచలనం సృష్టించాడు. దీంతో క్వార్టర్స్ చేరాడు. మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మరోవైపు మహిళల డబుల్స్ క్వార్టర్స్ లో గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ ద్వయం 21-18, 21-14తో హాంకాంగ్ కు చెందిన యంగ్ లామ్-తింగ్ యెంగ్ జోడీ పై గెలిచింది.
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రి క్వార్టర్స్ లో భారత యువ షట్లర్ శంకర్ సంచలన విజయం
By admin1 Min Read