భారత రెజ్లర్ రీతిక హుడా ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ సాధించింది. తాజాగా జరిగిన మహిళల 76 కిలోల విభాగం ఫైనల్ లో కజకిస్థాన్ కు చెందిన మెడిట్ కిజీ చేతిలో 6-7తో పోరాడి ఓడింది. దీంతో పసిడికి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుముందు రీతిక సెమీస్ లో కొరియాకు చెందిన సెయోన్ జంగ్ పై 6-0తో గెలుపొందింది. మరోవైపు 68కేజీల విభాగంలో మాన్సీ, 59 కేజీల విభాగంలో ముస్కాన్ లు కాంస్య పతకాలు సాధించారు.
Previous Articleఏపీలో నేడు తీవ్ర వడగాల్పుల ప్రభావం..!
Next Article ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ బిల్లు 2025 కు లోక్‌సభ ఆమోదం