ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండనుంది రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రజల మొబైల్ ఫోన్ లకు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఈమేరకు ఎలర్ట్ మెసేజ్ లు పంపుతోంది. ప్రజలు సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీరు, మజ్జిగ , నిమ్మ రసం , ఇతర పండ్ల రసాలు, శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండే విధంగా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు