ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో భారత రెజ్లర్ మనీషా బల్వాలా గోల్డ్ మెడల్ గెలిచి సత్తా చాటింది. తాజాగా జరిగిన మహిళల ప్రీస్టైల్ 62 కిలోల విభాగం ఫైనల్ లో నార్త్ కొరియాకు చెందిన ఒక్ కిమ్ పై 8-7తో గెలుపొందింది. ప్రస్తుత టోర్నీలో భారత్ కు దక్కిన స్వర్ణం ఇదే. అంతకు ముందు సెమీస్ లో 5-1తో కల్మీరా బ్లింబెక్ పై 5-1తేడాతో మనీషా గెలిచింది. ఇక ఈ ఛాంపియన్ షిప్ లో భారత్ ఇప్పటి వరకు 8 పతకాలు గెలుచుకుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు