ఇండియన్ గ్రాండ్ ప్రీ-1 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో పంజాబ్ స్ప్రింటర్ గుర్వీందర్ సింగ్ నేషనల్ రికార్డు సృష్టించాడు. 10.20 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ క్రమంలో 2023లో మణికంఠ హోబ్లిధార్ (10.23 సెకన్లు) ను అధిగమించాడు . 2021లో కెరీర్లోనే ఉత్తమంగా 10.27 సెకన్లలో వంద మీటర్ల పరుగును పూర్తి చేసిన గురిందర్ తాజాగా ఇండియన్ గ్రాండ్ లో దానికి మించిన ప్రదర్శనతో నేషనల్ రికార్డును కైవసం చేసుకున్నాడు. ఈ రేసులో మణికంఠ (10.22 సెకన్లు) రెండో స్థానంతో, అమ్లాన్ బోర్గోహైన్ (10.43 సె) మూడో స్థానంలో నిలిచారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు