మియామీ ఓపెన్ ఫైనల్ లో సెర్బియన్ టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ పై 19 ఏళ్ల కుర్రాడు జాకుబ్ మెన్సిక్ 7-6 (4), 7-6 (4)తో సంచలన విజయం నమోదు చేశాడు. చెక్ రిపబ్లిక్ కు చెందిన ఈ యువ కెరటం షార్ప్ సర్వీసెస్ తో అదరగొట్టాడు. ప్రపంచ 54వ ర్యాంకర్ గా టోర్నీలో అడుగుపెట్టాడు. ఇక మ్యాచ్ అనంతరం జకోవిచ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. చిన్ననాటి నుంచి జకోవిచ్ అంటే అభిమానం అని జకో ను చూసే టెన్నిస్ ఆడడం మొదలు పెట్టినట్లు తెలిపాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు