ఐసీసీ మెన్స్ కమిటీ చైర్మన్ గా మరోసారి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. దుబాయ్ లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో సౌరవ్ ను మరోసారి ఎన్నుకున్నారు. అనిల్ కుంబ్లే స్థానంలో 2021లో గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. మరో దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా సభ్యుడిగా ఈ కమిటీలో కొనసాగనున్నారు. వెస్టిండీస్ కు చెందిన డెస్మండ్ హేన్స్, అఫ్గానిస్థాన్ కు చెందిన హమిద్ హసన్ , సౌతాఫ్రికా కు చెందిన బవుమా , ఇంగ్లాండ్ కు చెందిన జొనాథన్ ట్రాట్ కమిటీలో ఇతర సభ్యులుగా ఉండనున్నారు. న్యూజిలాండ్ కు చెందిన కేథరిన్ క్యాంప్బెల్ నేతృత్వంలోని మహిళల కమిటీలో ఆస్ట్రేలియాకు చెందిన అవ్రిల్ ఫహే , సౌతాఫ్రికాకు చెందిన మొసెకి సభ్యులుగా ఉన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు