ప్లే ఆఫ్ రేసుకు ఇప్పటికే దూరమైన సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా ప్లే ఆఫ్ అవకాశాన్ని దూరం చేసింది. తాజాగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ అలవోకగా విజయం సాధించింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 65 (39; 6×4, 4×6), ఏడెన్ మార్క్రమ్ 61 (38; 4×4, 4×6) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. నికోలస్ పూరన్ 45 (26; 6×4, 1×6) ఫర్వాలేదనిపించాడు. ఎషాన్ మలింగ 2 వికెట్లు, కమ్మిన్స్, హార్ష్ దూబే, హార్షల్ పటేల్ లు వికెట్లు తీశారు. ఇక టార్గెట్ ఛేజింగ్ లో సన్ రైజర్స్ ఎక్కడా తడబడకుండా బ్యాటింగ్ చేసింది. అభిషేక్ శర్మ 59 (20; 4×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు. క్లాసిక్ 47 (28; 4×4, 1×6), ఇషాన్ కిషన్ 35 (28; 3×4, 2×6), కమిందు మెండీస్ 32 (21; 3×4) పరుగులు చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు