ప్రపంచ చెస్ చాంపియన్ గుఖేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన ఇష్టాలు, అభిరుచుల గురించి మాట్లాడారు. సమయం దొరికినప్పుడు తాను సినిమాలు చూస్తుంటాను అని చెప్పారు. ‘ నేను సినిమాలు చూస్తుంటా. నచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం అంటే ఇష్టం. తమిళంలో సూర్య యాక్ట్ చేసిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఇష్టం. హాలీవుడ్ లో అబౌట్ టైం నచ్చిన చిత్రం ‘ అని గుఖేశ్ తెలిపారు. చెన్నైకు చెందిన గుఖేశ్ 18 ఏళ్ల వయసులోనే వరల్డ్ చెస్ చాంపియన్ గా విజయాన్ని అందుకున్నారు. ఆ రికార్డు సాధించిన అతి పిన్న వస్కుడు ఇతడే.
Previous Articleకేరళ రాష్ట్రంలో ‘మంకీపాక్స్’ కలకలం
Next Article మాజీ మంత్రి పరిటాల హత్య కేసు ముద్దాయిలకు బెయిల్…!