భారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది.ఆయనను థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం కాంబ్లీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఇటీవలే కాంబ్లీని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇచ్చారు.అయితే తాజాగా మరోసారి ఆయన ఆసుపత్రిపాలయ్యారు.కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Previous Articleకృష్ణాజిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
Next Article కొత్త నిబంధనలు తెచ్చిన ఎన్నికల సంఘం…!