స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ను ఉద్దేశించి మాట్లాడారు
అగ్ర నటుడు,బిగ్ బి అమితాబ్ బచ్చన్.అల్లు అర్జున్ టాలెంట్ ను అమితాబ్ బచ్చన్ మెచ్చుకున్నారు.కాగా ఇప్పటివరకు లభించిన గుర్తింపులన్నిటికీ అల్లు అర్జున్ పూర్తి అర్హుడు అని అన్నారు.నేను కూడా అతడికి వీరాభిమానిని అమితాబ్ చెప్పారు.ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్ విడుదలై మంచి విజయం సాధించింది.కాగా మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూడండి అంటూ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించాడు.అతడు గొప్ప ప్రతిభావంతుడు…అతడితో నన్ను పోల్చొద్దు’ అంటు సరదాగా అన్నారు.
Previous Articleవారాంతంలో లాభాలు:రాణించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Next Article రెండు భాగాల్లో విజయ్ దేవరకొండ చిత్రం : నాగ వంశీ